Header Banner

2047 టార్గెట్‌.. ఆ ప్రాంతానికి పారిశ్రామిక కేంద్రంగా బంగారు భవిష్యత్ రూపకల్పన! కోట్ల పెట్టుబడుల దిశగా..!

  Fri Apr 11, 2025 16:52        Politics

రాబోయే 10 ఏళ్లలో పాయకరావుపేటను విశాఖ, గాజువాక తరహాలో అభివృద్ధి చేస్తామని హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు. ఇప్పటికే పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్నో వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడిగా అభివర్ణిస్తూ, త్వరలో పాయకరావుపేటకు బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. బల్క్ డ్రగ్ పూర్తయితే రూ.11 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు జరిగినట్టు చెప్పారు. త్వరలోనే పోలవరం పనులు పూర్తయ్యే పరిస్థితిలో ఉన్నాయని, 2047 విజన్‌కు అనుగుణంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #2047Vision #IndustrialHub #GoldenFuture #AndhraDevelopment #BulkDrugPark